Sachivalayam.in

  • Volunteer
  • AP Sachivalayams
    • Know Your Volunteer
    • Volunteer Details
  • UP GP List
  • CONTACT US

తిరుపతి నుండి తిరువణ్ణామలై (అరుణాచలం) | బస్సు సమయాలు | బస్సు మార్గం | బస్ టికెట్ ఛార్జీ | దూరం | PALLEVELUGU

February 20, 2023 by admin Leave a Comment

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు “travelfare.in”  ఈరోజు మనం తిరుపతి నుంచి తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్నామలై వెళ్లే ఏపీఎస్ఆర్టీసీ బస్సులు గురించి తెలుసుకుందాం.

TIRUPATHI to THIRUVANNAMALAI (Arunachalam)

తిరుపతి నుంచి తిరువన్నామలై వెళ్లడానికి బస్సు టికెట్ 207 రూపాయలు.

A bus ticket from Tirupati to Tiruvannamalai is Rs.207/-.

తిరుపతి నుంచి తిరువన్నామలై వెళ్లడానికి ఐదున్నర గంటల సమయం పడుతుంది.

It takes five and a half hours to drive from Tirupati to Tiruvannamalai.

Travelling Time : 5.30 Hours

తిరుపతి నుంచి తిరువన్నామలై 194 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

Thiruvannamalai is 194 km from Tirupati.

తిరుపతి నుంచి తిరువన్నామలై వెళ్లే బస్సులు వయా : చంద్రగిరి, నేంద్రగుంట, బి కొత్తకోట, పూతలపట్టు, చిత్తూరు, వెల్లూరు మీదుగా వెళ్తాయి.

Buses from Tirupati to Tiruvannamalai go via: Chandragiri, Nendragunta, B Kottakota, Puthalapattu, Chittoor, Vellore.

తిరుపతి నుంచి తిరుపన్నమాలై వెళ్తానికి ఉదయం 11:20కు ఎక్స్ప్రెస్ ఉన్నది.  ఈ బస్సు తిరుపతిలో ఉదయం 11:20కు బయలుదేరి సాయంత్రం 4:30 కు తిరువన్నమలై చేరుకుంటుంది.

ఈ బస్సు కాకుండా తిరుపతి నుంచి తిరువన్నామలై వెళ్ళటానికి

  • ఉదయం 11:45 కు
  • మధ్యాహ్నం ఒంటిగంట ఐదు నిమిషాలకు (01.05 PM)
  • మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాలకు (01.20 PM)
  • మధ్యాహ్నం రెండు గంటలకు (02.00 PM)
  • మధ్యాహ్నం రెండు 40 కు (02.40 PM)
  • మధ్యాహ్నం 3:20కు (03.20 PM)
  • సాయంత్రం నాలుగు గంటలకు (04.00 PM)
  • సాయంత్రం ఐదు గంటలకు (05.00 PM)

తిరుపతి నుంచి తిరువన్నామలై వెళ్ళటానికి బస్సు స్పెషాలిటీ ఉన్నది.

ఏపీఎస్ఆర్టీసీకి చెందిన బస్సులే కాకుండా తమిళనాడుకు చెందిన బస్సులు కూడా ప్రతిరోజు తిరుపతి నుంచి తిరువన్నామలై వెళ్తాయి.

తిరుపతి నుంచి తిరువన్నామలై వెళ్ళటానికి తమిళనాడుకు చెందిన బస్సులు

  • మధ్యాహ్నం రెండు 45 కు (02.45 PM)
  • మధ్యాహ్నం మూడు 45కు (03.45 PM)
  • సాయంత్రం నాలుగు గంటల 15 నిమిషాలకు (04.15 PM)

అవైలబుల్ గా ఉంటాయి తమిళనాడుకు చెందిన బస్ టికెట్ 249 రూపాయలు.


పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాల కోసం, దయచేసి దిగువ వ్యాఖ్య సెషన్ ద్వారా మాకు తెలియజేయండి.

Filed Under: Tirupathi

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

  • Satyanarayana Jvv on PIDIMGOYYI2 (Sachivalayam Code : 10490308) Secretariat Details | RAJAMAHENDRAVARAM RURAL (RURAL) | EAST GODAVARI
  • Preethi on VADDE GERI (Secretariat Code : 1016029) Sachivalayam information | KURNOOL (URBAN) | KURNOOL
  • Ram on APSRTC Visakhapatnam – D | K | M | O | F | J | H – City Buses Time Table
  • Shamkarappa on 89- PEDDURU (Sachivalayam Code : 11090392) Secretariat Details | RAMA KUPPAM (RURAL) | CHITTOOR
  • Bhaskar Malepati on KAKAVEDU (Secretariat Code : 1118001) Sachivalayam information | NAGARI (MUNI) | CHITTOOR
  • Bhaskar Malepati on KAKAVEDU (Secretariat Code : 1118001) Sachivalayam information | NAGARI (MUNI) | CHITTOOR
  • V rao on G KONDURU – Meeseva Centers list, Address and Contacts Numbers
  • V rao on G KONDURU – Meeseva Centers list, Address and Contacts Numbers
  • Usha Kiran Javvadi on PONNUR (RURAL) GUNTUR District – Sachivalayam List
  • K GUNDAPPA on KODUMUR 1 (Sachivalayam Code : 11390601) Secretariat Details | KODUMUR (RURAL) | KURNOOL

Recent Posts

  • Jan Aushadhi Kendras (JAKs) List | Address & Contact Number
  • మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం | నా భూమి నా దేశం సర్కులర్ తెలుగు
  • AP Govt March and April Program & Welfare Schemes Schedule 2023 | CM YS Jagan
  • AP Govt March and April Program & Welfare Schemes Schedule 2023 | CM YS Jagan
  • CFMS ID -Adhar Link -2023

Pages

  • About
  • About Us
  • All India Bus Stands | Bus Stops | Bus Stations Information | All States BUS DEOPT
  • Buy Adspace
  • CONTACT US
  • Contact us
  • Disclaimer
  • Hide Ads for Premium Members
  • Privacy Policy
  • Sachivalayam.in – మీ సచివాలయం గురించి తెలుసుకోండి

Copyright © 2026 - SACHIVALAYAM.IN