Sachivalayam.in

  • Volunteer
  • AP Sachivalayams
    • Know Your Volunteer
    • Volunteer Details
  • UP GP List
  • CONTACT US

APSRTC Employee Pension Scheme Details

January 17, 2023 by admin Leave a Comment

ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగుల భవిష్య నిధి ట్రస్టు

Andhra Pradesh Road Transport Corporation Employees Provident Fund Trust

ఉద్యోగుల పింఛన్ పథకం 1995

పింఛన్ ప్రయోజనములు – అర్హతలు

  • ఉద్యోగ విరమణ అనంతరం ఉద్యోగికి లభిస్తుంది. 
  • ఉద్యోగి మరణానంతరం నామినేషన్‌ ఆధారంగా కుటుంబ సభ్యులకు లభిస్తుంది.
  • ఎఫ్‌.పి.ఎస్‌ 1971 పథకంలోని పింఛను ప్రయోజనం Rs.80/- నుండి Rs.170/- వరకు ఉంటుంది. ఇది సభ్యుని సర్వీసు ఆధారంగా వెయిటేజ్‌ లభిస్తుంది.
  • దీనికి 1995 తరువాత ఉద్యోగి సర్వీసు గణన ఆధారంగా అదనపు మొత్తం కలపబడుతుంది.

31-08-2014 వరకు పదవీవిరమణ చేసిన సభ్యులకు

apsrtc-pension-1

01.09.2014 కు తరువాత  పదవీవిరమణ చేసిన సభ్యులకు

apsrtc-pension-2

20 సంవత్సరములు మరియు పై బడిన సర్వీసుగల వారికి 2 సం॥ల సర్వీసు అదనంగా పింఛను సర్వీసులో కలపబడును.

గమనిక :- పింఛను మంజూరు ప్రక్రియ రీజనల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కమీషనర్‌ అధికార పరిధిలోని అంశము.

భవిష్యనిధికి గాను యాజమాన్యం చెల్లించే 12% నుండి క్రింది విధంగా రీజనల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కమిషనర్‌ కు పింఛను పథకమునకు మళ్ళించబడుతుంది.

పే + డిఎ (గరిష్టముగా ‘ 15,000) మీద 8.88% లేదా 1250/- ఏది తక్కువ అయితే ఆ మొత్తము మళ్ళింపబడుతుంది.

2004 సం.!!నకు ముందు హయ్యర్‌ పెన్షన్‌కు ఆప్షన్‌ ఇచ్చి యుండి, ఆర్‌.పి. ఎఫ్‌.సి. హైదరాబాద్‌ వారిచే అనుమతి పొందినవారికి మాత్రమే పే + డి.ఎ పై 8.88% మళ్ళింపబడుతుంది.

విత్ డ్రాయల్ బెనిఫిట్ అర్హత 

ఉద్యోగికి కనీసము 10సం॥ల అర్హమైన సర్వీసు లేని సందర్భంలో విత్‌డ్రాయల్‌ బెనిఫిట్‌గా పింఛను నిధికి జమ చేసిన మొత్తము తిరిగి ఇవ్వబడుతుంది.

ఈపీఎఫ్ స్కీమ్ సర్టిఫికెట్

10 సం॥ల సర్వీసు ఉండి 50 సం!॥ల వయస్సు లోపు ఉద్యోగ విరమణ చేసిన వారికి ఇవ్వబడుతుంది.

10 సం॥ల కంటే తక్కువ అర్హమైన సర్వీసు ఉన్నవారికి వారి కోరికపై ఇవ్వబడుతుంది.

స్కీము సర్టిఫికేటు ఆధారంగా 50 సం॥లు నిండిన తర్వాత ఉద్యోగి, ఉద్యోగి మరణించినచో కుటుంబసభ్యులు వెంటనే పింఛను పొందవచ్చును.

01.09.2014 నుండి క్రొత్తగా చేరిన పి.ఎఫ్‌. సభ్యులకు వారి పే + డి.ఎ. కలిపి రూ.15,000/- దాటినచో వారికి ఇ.పి.ఎస్‌. 1995 స్కీములో సభ్యత్వమునకు అనుమతిలేదు. వీరికి ఇ.పి. ఎస్‌. రికవరీ చేయబడదు.

ఉద్యోగి పదవీ విరమణ సందర్భంలో పి.యఫ్‌, ఇ.పి.ఎస్‌ క్లెయిమ్‌లు 3౦ రోజుల ముందుగా మరియు మరణించిన సందర్భంలో పి.యఫ్‌, ఇ.పి.ఎస్‌, ఇ.డి.యల్‌.ఐ.ఎఫ్‌ క్లెయిమ్‌ లు 30౦ రోజులలోపు ఒకేసారి పంపవలెను.


పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ సెషన్ ద్వారా మాకు తెలియజేయండి.

 

Filed Under: News

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

  • Usha Kiran Javvadi on PONNUR (RURAL) GUNTUR District – Sachivalayam List
  • K GUNDAPPA on KODUMUR 1 (Sachivalayam Code : 11390601) Secretariat Details | KODUMUR (RURAL) | KURNOOL
  • Shaik on TATAKUNTLA (Sachivalayam Code : 10690613) Secretariat Details | VISSANNAPETA (RURAL) | KRISHNA
  • G Lalitha on LAKSHMI GANAPATHI COLONY (Secretariat Code : 1093002) Sachivalayam information | VIJAYANAGARAM (URBAN) | VIZIANAGARAM
  • Ajay on CHINNAYAGUDEM 1 (Sachivalayam Code : 10590777) Secretariat Details | DEVERAPALLI (RURAL) | WEST GODAVARI
  • RAYALA VENKY on K.E.CHINNAYYAPALEM (Sachivalayam Code : 10490829) Secretariat Details | KOTANANDURU (RURAL) | EAST GODAVARI
  • SRIDEVI on Ward-47, Vijayawada – Meeseva Centers list, Address and Contacts Numbers
  • Rahishudeen on HDFC BANK ADCHINI Branch Address & Contact Details (IFSC : HDFC0004397)
  • B Aravinda kumar on Hindupur Depot Bus Services
  • B Aravinda kumar on Hindupur Depot Bus Services

Recent Posts

  • Jan Aushadhi Kendras (JAKs) List | Address & Contact Number
  • కోటప్పకొండ వీఐపీ బస్టాండ్ వివరాలు | KotappaKonda VIP Bus Stand Details
  • Andhra Pradesh State Bustands List
  • తుని బస్టాండ్ వివరాలు | Tuni Bus Stand Details | APSRTC Bus Station | Andhra Pradesh
  • తుది దశకు రైల్వే పైవంతెన పనులు | Railway overpass works in final stage

Pages

  • About
  • About Us
  • All India Bus Stands | Bus Stops | Bus Stations Information | All States BUS DEOPT
  • Buy Adspace
  • CONTACT US
  • Contact us
  • Disclaimer
  • Hide Ads for Premium Members
  • Privacy Policy
  • Sachivalayam.in – మీ సచివాలయం గురించి తెలుసుకోండి

Copyright © 2026 - SACHIVALAYAM.IN