Sachivalayam.in

  • Volunteer
  • AP Sachivalayams
    • Know Your Volunteer
    • Volunteer Details
  • UP GP List
  • CONTACT US

Srisailam To Bangalore KSRTC Non AC Sleeper Bus Full Details

February 8, 2023 by admin Leave a Comment

Hi Friends welcome to “bustands.com” Website, in this webpage you can find KSRTC Non AC Sleeper Coach Bus From Srisailam To Bangalore Full Details.

శ్రీశైలం నుండి బెంగళూరుకు కె ఎస్ ఆర్ టి సి బస్సు వివరాలు : కె ఎస్ ఆర్ టి సి వారి నాన్ ఏసీ స్లీపర్ కోచ్ బస్సు శ్రీశైలం నుండి బెంగళూరుకి వెళుతుంది. 

శ్రీశైలం నుంచి బెంగళూరు కి నాన్ ఏసి స్లీపర్ కోచ్ బస్సు మరి ఈ బస్సు శ్రీశైలంలో సాయంకాలం నాలుగు గంటలకు బయలుదేరి బెంగళూరు మెజిస్టిక్ కు చేరుకునే సరికి తెల్లవారుజామున నాలుగు గంటల 15 నిమిషాలు అవుతుంది. టికెట్ వచ్చేసి రూ.1151/- ఉంది మొత్తం 533 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంటుంది. 

మరి ఈ బస్సు ఎలా వెలుతుందంటే వయా దోర్నాల, ఆత్మకూరు, నందికొట్కూరు, కర్నూలు, అనంతపూర్ మీదుగా బెంగళూరు చేరుతుంది. ఈ బస్సు దోర్నాల లో సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరుతుంది, ఆత్మకూరు బస్టాండ్ నుంచి సాయంకాలం 6:30 కి బయల్దేరుతుంది, నందికొట్కూరు నుంచి సాయంకాలం 7:10 బయలుదేరుతుంది, కర్నూల్ బస్టాండ్ నుంచి 9:00 బయలుదేరుతుంది, అనంతపూర్ నుంచి అయితే అర్దరాత్రి 12 గంటలకు బయలుదేరుతుంది, ఫైనల్ గా బెంగళూర్ మెజిస్టిక్ చేరుకునేసరికి తెల్లవారు జామున నాలుగు గంటల పది నిమిషాలు అవుతుంది. శాంతి నగర్ బస్ స్టాండ్ కి 4.30 నిమిషాలకు చేరుకుంటుంది

Srisailam-To-Bangalore-KSRTC-Non-AC-Sleeper-Bus

Vehicle Information

Vehicle Number : KA-57-F-4127

From : Srisailam

To : Bangalore

Via : Dornala, Atmakuru, Nandikotkur, Kurnool, Anantapur

Coach : Non-AC Sleeper

State : Karnataka State Road Transport Corporation (KSRTC)

Bus Company : ASHOK LEYLAND

Ticket Price & Distance

Ticket Fare : Rs.1151/- (per head)

Distance : 533 KMs

Bus Timings

Departure From Srisailam at 04.01 PM

Arrival To Bangalore Majestic at 04.15 AM

5.00 PM – Dornala

6.30 PM – Atmakuru 

7.10 PM – Nandikotkur 

9.00 PM – Kurnool

12.00 AM – Anantapur

04.15 AM – Majestic

04.30 AM – Shanti Nagar – Bangalore


For any queries regarding above topic, please feel free to tell us through below comment session.

Filed Under: KSRTC Tagged With: SRISAILAM

Davanagere To Srisailam KSRTC Bus Details | దావణగెరె నుండి శ్రీశైలం KSRTC బస్సు

February 4, 2023 by admin Leave a Comment

Hi Friends, Welcome to “bustands.com” website, here in this webpage you can find Davanagere To Srisailam KSRTC Bus Details and full information.

Davanagere To Srisailam KSRTC Bus

Davanagere To Srisailam KSRTC Bus

Bus Details

Bus Number : KA17-F-1995

From : DAVANAGERE (ದಾವಣಗೆರೆ)

To : Srisailam (ಶ್ರೀಶೈಲ)

Bus Own : KSRTC (KARNATAKA STATE ROAD TRANSPORT CORPORATION)

Service Type : Express

This Bus Departure From DAVANAGERE at 03.30PM

Arriaval To Srisailam at 06.30AM

Bus Information

ఈ బస్సు దావనగిరి లో మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు బయలుదేరి, శ్రీశైలం చేరుకునేసరికి ఉదయం 6 గంటల 30 నిమిషాలు అవుతుంది. మొత్తం 45 గంటలు జర్నీ ఉంటుంది. ఒక వ్యక్తికి టిక్కెట్టు ధర రూ.755/- అవుతుంది. ఈ బస్సు ఎలా వెళ్తుంది అంటే వయా హరిహర్, హరపనహళ్లి, హగరిబొమ్మనహళ్లి, హోస్పేట్, బళ్లారి, గుంతకల్, గూటి, కర్నూలు, ఆత్మకూర్, దోర్నాల మీదుగా శ్రీశైలం చేరుకుంటుంది.

ఈ బస్సు దావనగిరి లో సాయంత్రం మూడున్నర గంటలకు బయలుదేరుతుంది, హరిహర్ నుంచి సాయంకాలం నాలుగు గంటలకు బయలుదేరుతుంది, హరపనహళ్లి నుంచి సాయంకాలం ఐదు గంటలకు బయలుదేరుతుంది, హగరిబొమ్మనహళ్లి నుంచి సాయంకాలం 6 గంటలకు బయలుదేరుతుంది, హోస్పేట్ నుంచి సాయంకాలం 7:15 కు బయలుదేరుతుంది, బళ్లారి నుంచి రాత్రి 10.15 కు బయలుదేరుతుంది, గుంతకల్ నుంచి అర్ధరాత్రి 11.45 కు బయలుదేరుతుంది, గూటి నుంచి అర్ధరాత్రి ఒంటి గంట కు బయలుదేరుతుంది, కర్నూలు నుంచి అర్ధరాత్రి 01.30 లకు బయలుదేరుతుంది, ఆత్మకూర్ నుంచి తెల్లవారుజామున 03.00 లకు బయలుదేరుతుంది, దోర్నాల నుంచి తెల్లవారుజామున 04.30 లకు బయలుదేరి ఆరున్నరకు శ్రీశైలం చేరుకుంటుంది. 

Bus Time Table – బస్సు టైం టేబుల్

03.30PM – Davanagere – ದಾವಣಗೆರೆ – దావనగిరి

04.00PM – Harihar – ಹರಿಹರ – హరిహర్

05.00PM – Harapanahalli – ಹರಪನಹಳ್ಳಿ – హరపనహళ్లి

06.00PM – Hagaribommanahalli – ಹಗರಿಬೊಮ್ಮನಹಳ್ಳಿ – హగరిబొమ్మనహళ్లి

07.15PM – Hospet – ಹೊಸಪೇಟೆ – హోస్పేట్

10.15PM – Bellary – ಬಳ್ಳಾರಿ – బళ్లారి

11.45PM – Guntakal – ಗುಂತಕಲ್ – గుంతకల్

01.00AM – Gooty – ಗೂಟಿ – గుత్తి

01.30AM – Kurnool – ಕರ್ನೂಲ್ – కర్నూలు

03.00AM – Atmakur – ಆತ್ಮಕೂರ್ – ఆత్మకూర్

04.30AM – Dornala – ದೋರ್ನಾಳ – దోర్నాల

06.30AM – Srisailam – ಶ್ರೀಶೈಲ – శ్రీశైలం

Note : For any more Bus Details information please Bookmark Pallevelugu.com Website also visit regularly.


For any more queries regarding above topic, please tell us through below comment session.

Filed Under: KSRTC

Recent Comments

  • Mashallah someshwari on DUVVA 3 (Sachivalayam Code : 10590488) Secretariat Details | TANUKU (RURAL) | WEST GODAVARI
  • Varalakshmi on TURANGI PETA (Secretariat Code : 1060035) Sachivalayam information | KAKINADA (URBAN) | EAST GODAVARI
  • Hemalatha on MANDAPETA (RURAL) EAST GODAVARI District – Sachivalayam List
  • Chandu on KAVALIPURAM (Sachivalayam Code : 10590438) Secretariat Details | IRAGAVARAM (RURAL) | WEST GODAVARI
  • Madireddyganesh on KANIGIRI (RURAL) PRAKASAM District – Sachivalayam List
  • Krishna on AMEENABAD – 1 (Sachivalayam Code : 10790521) Secretariat Details | PHIRANGIPURAM (RURAL) | GUNTUR
  • Gk on Andhra Pradesh Grama/Ward Volunteer details Find Online by AADHAR NUMBER or CFMS ID
  • Krishna on DRONADULA 1 (Sachivalayam Code : 10890549) Secretariat Details | MARTUR (RURAL) | PRAKASAM
  • Ashok on PEDDATHUMBALAM 2 (Sachivalayam Code : 11390525) Secretariat Details | ADONI (RURAL) | KURNOOL
  • Mahaboob on PRODDATUR (URBAN) KADAPA District – Sachivalayam List

Recent Posts

  • Jan Aushadhi Kendras (JAKs) List | Address & Contact Number
  • కోటప్పకొండ వీఐపీ బస్టాండ్ వివరాలు | KotappaKonda VIP Bus Stand Details
  • Andhra Pradesh State Bustands List
  • తుని బస్టాండ్ వివరాలు | Tuni Bus Stand Details | APSRTC Bus Station | Andhra Pradesh
  • తుది దశకు రైల్వే పైవంతెన పనులు | Railway overpass works in final stage

Pages

  • About
  • About Us
  • All India Bus Stands | Bus Stops | Bus Stations Information | All States BUS DEOPT
  • Buy Adspace
  • CONTACT US
  • Contact us
  • Disclaimer
  • Hide Ads for Premium Members
  • Privacy Policy
  • Sachivalayam.in – మీ సచివాలయం గురించి తెలుసుకోండి

Copyright © 2025 · eleven40 Pro Theme on Genesis Framework · WordPress · Log in