Sachivalayam.in

  • Volunteer
  • AP Sachivalayams
    • Know Your Volunteer
    • Volunteer Details
  • UP GP List
  • CONTACT US

Newly Launched Hindupur To Hyderabad BHEL Indra AC Seater Bus | హిందూపూర్ నుండి హైదరాబాద్ ఇంద్ర బస్సు

February 13, 2023 by admin Leave a Comment

Newly Launched APSRTC Indra A/C Seater Bus From Hindupur To Hyderabad BHEL Via Penukonda, Anantapur, Kurnool, Jadcherla, Shamshabada, Aramghar, Afzalgunj : హిందూపురం డిపో కి సంబంధించిన ఇంద్ర ఏసీ సీటర్ బస్సు సర్వీస్ నెంబర్ 6832 తో హిందూపురం నుంచి హైదరాబాద్ బీహెచ్ఈఎల్ వరకు వెళుతుంది. ఈ బస్ సర్వీస్ ని కొత్తగా లాంచ్ చేశారు.

ఈ బస్సు హిందూపురంలో రాత్రి 9 గంటలకు బయలుదేరుతుంది, హైదరాబాద్ ఎంజీబీఎస్ చేరుకునేసరికి తెల్లవారుజామున 5 గంటల 55 నిమిషాలు అవుతుంది. ఫైనల్ గా బీహెచ్ఈఎల్ రామచంద్రపురం చేరుకునేసరికి ఉదయం ఏడు గంటల పది నిమిషాలు అవుతుంది. మొత్తం 8 గంటల 55 నిమిషాల ప్రయాణ సమయం ఉంటుంది. ఈ బస్సు దాదాపుగా 499 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. టిక్కెట్టు ధర ఒక్కరికి 918 రూపాయలుగా ఉంది మరియు రిజర్వేషన్ ఛార్జీలు అదనపు.

ఈ బస్సు ఎలా వెళ్తుంది అంటే వయా పెనుగొండ, అనంతపురం, కర్నూల్, జడ్చర్ల మీదుగా హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ బస్సు పెనుగొండ లో రాత్రి తొమ్మిది గంటల 40 నిమిషాలకు బయల్దేరుతుంది, అనంతపురంలో రాత్రి 11 గంటల 15 నిమిషాలకు బయలుదేరుతుంది, కర్నూల్ లో అర్ధరాత్రి 2 గంటలకు బయలుదేరుతుంది, జడ్చర్లలో తెల్లవారుజామున 4 గంటలకు 15 నిమిషాలకు బయలుదేరుతుంది, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ స్టాప్ నుండి తెల్లవారుజామున 5 గంటలకు బయలుదేరుతుంది, ఆరామ్ఘర్ లో తెల్ల వారు జామున 5 గంటల 10 నిమిషాలకు బయలుదేరుతుంది, అఫ్జల్‌గంజ్ లో తెల్ల వారు జామున 5 గంటల 15 నిమిషాలకు బయలుదేరుతుంది, హైదరాబాద్ ఎంజీబీఎస్ చేరుకునేసరికి తెల్లవారుజామున 5 గంటల 55 నిమిషాలు అవుతుంది.

Hindupur To Hyderabad BHEL Indra AC Seater Bus

Hindupur-To-Hyderabad-BHEL-Indra-AC-Seater-Bus

Vehicle information

Bus Number : AP39-UL-5615

Service Number : 6832

Bus Depot : Hindupur (HDP)

Service type : Indra AC Seater Bus

Departure From : Hindupur at 09.00 PM

Arrival To : Hyderabad (MGBS) at 05.55 AM

Final Destination BHEL Reached at : 07.10 AM

Total Journey Time : 08.55 Hours

Via : Penukonda, Ananthapur, Kurnool, Jadcherla

Distance : 499KMs

Ticket Price : Rs.918/- Per Head (Reservation charges extra)

Bus Arriaval Time Table

(Source) Hindupur at 09.00 PM

Penukonda at : 09.40 PM

Ananthapur at : 11.15 PM

Kurnool at : 02.00 AM

Jadcherla at : 04.15 AM

Shamshabad at : 05.00 AM

Aramghar at : 05.10 AM

Afzalgunj at : 05.10 AM

MGBS at : 05.55 AM

BHEL : 07.10 AM


Click here to download the full size image of this bus

For any queries regarding this bus please tell us through below comment box.

Filed Under: Hindupur Tagged With: BHEL, BHEL RAMACHANDRAPURAM, HINDUPUR, Hindupur Depot, Hyderabad, HYDERABAD MGBS, INDRA AC

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

  • Mashallah someshwari on DUVVA 3 (Sachivalayam Code : 10590488) Secretariat Details | TANUKU (RURAL) | WEST GODAVARI
  • Varalakshmi on TURANGI PETA (Secretariat Code : 1060035) Sachivalayam information | KAKINADA (URBAN) | EAST GODAVARI
  • Hemalatha on MANDAPETA (RURAL) EAST GODAVARI District – Sachivalayam List
  • Chandu on KAVALIPURAM (Sachivalayam Code : 10590438) Secretariat Details | IRAGAVARAM (RURAL) | WEST GODAVARI
  • Madireddyganesh on KANIGIRI (RURAL) PRAKASAM District – Sachivalayam List
  • Krishna on AMEENABAD – 1 (Sachivalayam Code : 10790521) Secretariat Details | PHIRANGIPURAM (RURAL) | GUNTUR
  • Gk on Andhra Pradesh Grama/Ward Volunteer details Find Online by AADHAR NUMBER or CFMS ID
  • Krishna on DRONADULA 1 (Sachivalayam Code : 10890549) Secretariat Details | MARTUR (RURAL) | PRAKASAM
  • Ashok on PEDDATHUMBALAM 2 (Sachivalayam Code : 11390525) Secretariat Details | ADONI (RURAL) | KURNOOL
  • Mahaboob on PRODDATUR (URBAN) KADAPA District – Sachivalayam List

Recent Posts

  • Jan Aushadhi Kendras (JAKs) List | Address & Contact Number
  • కోటప్పకొండ వీఐపీ బస్టాండ్ వివరాలు | KotappaKonda VIP Bus Stand Details
  • Andhra Pradesh State Bustands List
  • తుని బస్టాండ్ వివరాలు | Tuni Bus Stand Details | APSRTC Bus Station | Andhra Pradesh
  • తుది దశకు రైల్వే పైవంతెన పనులు | Railway overpass works in final stage

Pages

  • About
  • About Us
  • All India Bus Stands | Bus Stops | Bus Stations Information | All States BUS DEOPT
  • Buy Adspace
  • CONTACT US
  • Contact us
  • Disclaimer
  • Hide Ads for Premium Members
  • Privacy Policy
  • Sachivalayam.in – మీ సచివాలయం గురించి తెలుసుకోండి

Copyright © 2025 · eleven40 Pro Theme on Genesis Framework · WordPress · Log in